ETV Bharat / state

ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం - paddy

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్​ గ్రామీణ జిల్లా సన్నూరులో ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని మద్దతు ధర పొందాలని ఐకేపీ సీసీలు తెలిపారు.

ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం
author img

By

Published : Apr 17, 2019, 1:05 PM IST

ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐకేపీ సీసీలు దేవేంద్ర, స్వామిలు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'ఏ' గ్రేడ్​ ధాన్యానికి రూ.1770 మద్దతు ధర లభిస్తుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'

Intro:tg_wgl_36_17_dhanyam_konugollu_pratambham_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐకేపీ సీసీ లు దేవేంద్ర, స్వామి లు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Body:s

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.