ETV Bharat / state

రేపు వరంగల్​ రూరల్​ జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటన - ముఖ్యమంత్రి కేసిఆర్

రేపు వరంగల్​ రూరల్​​ జిల్లా శాయంపేటలో సీఎం కేసీఆర్​ పర్యటించనున్నారు. ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

cm
author img

By

Published : Aug 13, 2019, 8:17 AM IST

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఆగస్టు 14 తేదీన జరగనున్న, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి దశ దిన కర్మకు ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరుకానున్నారు. అధికారులు సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ దిగే స్థలాన్ని వరంగల్​ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ సీపీ రవీందర్, ఇతర ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.

ఇదీ చూడండి: రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తా: కేసీఆర్

TG_WGL_41_13_CM_VISIT_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి తండ్రి కీ౹౹.శే౹౹. చల్లా మల్లారెడ్డి గారి *దశ దిన కర్మ* ఆగస్టు 14 తేదీన జరుగనున్నది. ఈ కార్యక్రమం కు తెలంగాణ రాష్ట్ర గౌ౹౹. ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ గారు హాజరుకానున్నరు.దీనితో అప్రమత్త మైన అధికారులు ఏర్పాట్లు దగ్గరింది చూస్తున్నారు.హెలిప్యాడ్ స్థల ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిత గారు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ సీపీ రవీందర్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.