అభివృద్ధికి చిరునామా భాజపా అని వరంగల్ లోక్సభ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పర్యటించారు. చేనేత సంఘం కార్యాలయాన్ని సందర్శించి.. వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి మోదీ న్యాయకత్వాన్ని బలపర్చాలని సాంబమూర్తి కోరారు.
ఇవి చూడండి:'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది'