ETV Bharat / state

'తెరాస వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు' - వరంగల్ గ్రామీణ జిల్లా

ప్రభుత్వం.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్​ రెడ్డి మండిపడ్డారు. విమర్శలకు సమాధానమివ్వలేకే.. భాజపా నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. పరకాలలో ఏర్పాటు చేసిన​​ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

bjp mlc candidate Premender was angry that the govt was playing with the lives of the unemployed
'తెరాస వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు'
author img

By

Published : Feb 16, 2021, 1:17 PM IST

తెరాస అభ్యర్థికి గెలుపు మీద నమ్మకం లేక.. ఎన్నికల్లో డబ్బు పంచడానికి సిద్ధమయ్యారంటూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఏర్పాటైన​​ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం.. నిరుద్యోగులకు చేసిందేంటో వివరించాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదో తెలపాలని డిమాండ్​ చేశారు.

కాకతీయ యూనివర్సిటీలో 500 మంది ఉద్యోగుల అవసరం ఉండగా.. కేవలం 100మంది మాత్రమే పని చేసే దుస్థితి ఉందని ప్రేమేందర్​ రెడ్డి వివరించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలివ్వని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటేనంటూ ఎద్దవా చేశారు. విమర్శలకు సమధానమివ్వలేకే.. భాజపా నాయకుల ఇళ్లపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: మంత్రి వేధిస్తున్నారంటూ... ఉన్నతాధికారి కన్నీటి పర్యంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.