వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో దారుణం జరిగింది. చెవ్వల యాదగిరికి, మల్లికాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. యాదగిరి వేధింపులు భరించలేక మల్లికాంబ తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. వారం కిందట ఊరి పెద్దలు భార్య, భర్తలకు నచ్చచెప్పి కలిసి ఉండాలని సూచించారు. కొద్దిరోజులు బాగానే కలిసి ఉన్నా... యాదగిరి తెల్లవారుజామున భార్యతో గొడవపడి గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - yadagiri
కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికిచంపాడో కసాయి. కలకాలం కలిసి ఉండాల్సిన సహచరిణిని క్షణకావేశంలో నరికేశాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్న పేటలో ఈ దారుణం జరిగింది.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో దారుణం జరిగింది. చెవ్వల యాదగిరికి, మల్లికాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. యాదగిరి వేధింపులు భరించలేక మల్లికాంబ తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. వారం కిందట ఊరి పెద్దలు భార్య, భర్తలకు నచ్చచెప్పి కలిసి ఉండాలని సూచించారు. కొద్దిరోజులు బాగానే కలిసి ఉన్నా... యాదగిరి తెల్లవారుజామున భార్యతో గొడవపడి గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
contributor_akbar_wardhannapeta_division
9989964723
( )నిండు నూరేళ్లు కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో విల విల లాడుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల లో జరిగింది. కట్ర్యాల గ్రామానికి చెందిన చెవ్వల యాదగిరి కి రాయపర్తి మండలంలో కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబ తో కొంత కాలం కిందట వివాహం జరిగింది. వారికి కి ఇద్దరు కుమారులు. కొంతకాలం కిందట భార్య భర్తల మధ్య గొడవ జరిగి మల్లికాంబ తల్లి గారి ఇంటివద్ద ఉంటుంది. గత వారం కిందట పెద్ద మనుషులు భార్య భర్త ల కు నచ్చచెప్పి కలిసి ఉండాలని సూచించారు. అప్పటి నుంచి భర్తతో కలసి ఉంటుంది. కొద్దిరోజుల పాటు బాగానే ఉన్న భర్త తెల్లవారుజామున భార్యతో గొడవపడి పదునైన ఆయుధంతో తల, మెడ ప్రాంతాల్లో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం హత్య జరిగిన ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
01 శ్రీనివాస్, సీఐ, వర్ధన్నపేట
Body:s
Conclusion:ss