బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు బోధించడానికి దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ రెండు సంవత్సరాల క్రితం 5 వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశారు. నేటికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆ రోజును స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగ పరిరక్షణకై ఈ ర్యాలీ చేపట్టామన్నారు. 400 మండలాలలో రెండు లక్షల మంది సుశిక్షితులైన దళిత శక్తి సైనికులతో ఈ పాదయాత్రలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే"