వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో దారుణం చోటుచేసుకుంది. సృజన్పై దేవేందర్ ద్విచక్రవాహనం తాళం చెవితో గాయపరిచాడు. డబ్బుల లావాదేవీల విషయమే కాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరు స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఘర్షణ పడ్డారు.
ఘర్షణలో దేవెందర్ తాళం చెవితో పొడవడం వల్ల సృజన్ చేతికి తీవ్రగాయాలై... రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు... అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి