వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో.. అధికార పార్టీ 7, కాంగ్రెస్ 4, ఒక స్థానంలో భాజపా గెలుపొందాయి. మెజార్టీ స్థానాలు సాధించిన గులాబీ పార్టీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
ఇవీ చూడండి: 9 కార్పొరేషన్లలో కారు హవా