ETV Bharat / state

'పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళారూపాల ప్రదర్శనలు' - SINGIREDDY NIRANJAN REDDY

వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని జిల్లా పాలనాధికారి తెలిపారు.

అమరవీరుల కుటుంబాలకు సన్మానం ఉంటుంది
author img

By

Published : Jun 1, 2019, 11:24 PM IST

ప్రభుత్వ కళాశాల మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన... అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేస్తారని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.

అవతరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి

ఇవీ చూడండి : ఓటేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు

tg_mbnr_04_01_collector_visiting_preparations_av_c3 countybutor name Gopal centre wanaparthy ______________________ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. శనివారం ఉదయం ఆమె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారని, జాతీయ పతాకావిష్కరణ, సందేశం, అమరవీరుల కుటుంబాలకు సన్మానం, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందని ఆమె తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.