ETV Bharat / state

విజయ పథంలో ఉపాధి హామీ - egs

గ్రామీణ పేదరిక నిర్మూలన, సుస్థిర వనరుల కల్పనే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయపథంలో నడుస్తోంది. వేతనదారులకు, రైతులకు అండగా నిలుస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో అమలవుతున్న ఈ పథకం నిత్యం ఎంతో మందికి ఉపాధినిస్తూ.. రైతులకు సుస్థిర ఆస్తులు కల్పిస్తున్నది.

విజయ పథంలో ఉపాధి హామీ
author img

By

Published : May 26, 2019, 11:41 PM IST

వనపర్తి జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయపథంలో ముందుకు సాగిపోతున్నది. జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో నిత్యం సుమారు 31,775 మంది వేతనదారులు ఉపాధి పొందుతున్నారు. భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో అధికారులు నీటి సంరక్షణ, రైతులకు సంబంధించి సుస్థిర ఆస్తుల కల్పనపై దృష్టి సారించారు.

రైతులు ముందుకు రావాలి

పథకం కింద చేపడుతున్న పనులపై రైతులు ఆకర్షితులయ్యారు. ఇప్పటికే వ్యవసాయ భూముల్లో నీటి సంరక్షణ పనులు చేయించుకున్న వారిని చూసి మరికొందరు ముందుకొస్తున్నారు. ఈ పథకం వల్ల నీటి నిల్వలు పెరగడమే కాకుండా ఉపాధి కూడా దొరుకుతోందని అధికారులు అంటున్నారు.

ఎండాకాలంలో వేతనం పెంచాలి

ఎండల వల్ల ఎక్కువ పని చేయలేకపోతున్నామని.. దానివల్ల తక్కువ వేతనం వస్తోందని వేతనదారులు వాపోతున్నారు. వేతనం ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ పథకం ద్వారా భూమి అభివృద్ధి పనులతో పాటు, నీటి సంరక్షణ, రైతుల భూమికి సంబంధించి చాలా పనులు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. దీనివల్ల రైతుకు మేలు జరగడమే కాకుండా వేతనదారులకు పని దొరుకుతుంది.

విజయ పథంలో ఉపాధి హామీ

ఇదీ చదవండి: మున్సిపాలిటీలో కలపొద్దు.. మా పొట్టమీద కొట్టొద్దు..

Intro:tg_mbnr_02_25_successfull_NREGS_works_pkg_c3 వనపర్తి జిల్లా పరిధిలోని 9 మండలాలలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు జోరుగా సాగుతున్నాయి పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులు ఆయా మండలాలకు సంబంధించి 31 775 మంది కూలీలు పని చేస్తున్నారు గతేడాది మాదిరి కాకుండా అధికారులు రైతులకు ఉపయోగపడే శాశ్వత నిర్మాణాలపై దృష్టి సారించి పనులు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా చెక్ డ్యాములు నిర్మాణాలు చేపడుతున్నారు వీటి ద్వారా రైతుకు శాశ్వత ఉపయోగం ఉంటుందని అన్ని కార్లు పేర్కొంటున్నారు జిల్లాలో ఇప్పటి వరకు 6500 కు పైగా ఫారం నిర్మించామని వెయ్యికి పైగా చెక్డ్యాం లను నిర్మించినట్లు పిడి గణేష్ పేర్కొన్నారు పెద్దమందడి మండలం లో లో నిర్మాణం చేపట్టి ఇ ఇ పూర్తి చేయగా కుంట నిర్మాణం పరిధి నుంచి కిలోమీటరు వరకు భూగర్భ జలాల అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు పెద్దమందడి మండల కేంద్రంలో కొండ అనే రైతు మరో ఓటుకు నిర్మాణానికి దగ్గర స్థలాన్ని కేటాయించాలని సూచించారు ఉపాధిహామీ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగపడే పనులు చేపట్టవచ్చునని రైతులు ముందుకు వచ్చి పనులు చేయించుకోవాలని సూచించారు ఈ ఉపాధి పనుల వలన కేవలం రైతులకే కాక వేల మంది కూలీలకు రోజు వారి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు కూలీలు కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే పనిచేస్తున్నారని ఇందుకుగాను 120 నుంచి 150 వరకు వారికి కూలి పడుతుందని తెలిపారు జిల్లాలో 9 మండలాల్లోనూ జాతీయ ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి ఆయన తెలిపారు జాతీయ ఉపాధి హామీ పథకంలో శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు గతంలో కంపచెట్లు తొలగింపు భూమి అభివృద్ధి పనులు చేశామని కొంతకాలం తర్వాత అవి తిరిగి ఎప్పటిలాగే అయ్యేవని ప్రస్తుతం చేపట్టిన ఊట కుంటల నిర్మాణం ఫారం పొంద నిర్మాణం చెక్ డ్యాంల నిర్మాణం రైతులకు కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు

Body:tg_mbnr_02_25_successfull_NREGS_works_pkg_c3

Conclusion:tg_mbnr_02_25_successfull_NREGS_works_pkg_c3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.