వనపర్తి జిల్లా పానుగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో బీసీ కేటగిరి కింద ఉన్న ఇండ్ల స్థలాలను 128 మంది బీసీ కులస్థులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేటాయించారు. రాజకీయ పరిణామాల మధ్య దాదాపు 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్థలాలను లబ్ధిదారులకు కేటాయించటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
గత పాలకులు అభివృద్ధి చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని.. తాను మాత్రం ప్రజా శ్రేయస్సు కొరకే పాటుపడతానని బీరం అన్నారు.
ఇదీ చూడండి: కరెంట్ కట్ చేయబోతే.. కొడవలితో బెదిరింపు