ETV Bharat / state

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి - మహబూబ్​నగర్

ఐదు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి టీ10 క్రికెట్​ లీగ్​ మ్యాచ్​లను వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రారంభించారు. మొదటగా మహబూబ్​నగర్​, కరీంనగర్​ జిల్లాల ఆటను తిలకించారు.

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి
author img

By

Published : Aug 22, 2019, 6:17 PM IST

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఇతర రంగాల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల వసతులు కల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టీ10 ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్​లను ఆయన ప్రారంభించారు. ఈ క్రీడల్లో 8 జిల్లాల నుంచి విద్యార్థులు పోటీ పడుతున్నారు. మొదటగా మహబూబ్​నగర్​, కరీంనగర్​ జిల్లాల ఆటను మంత్రి తిలకించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

Intro:tg_mbnr_13_22_stste_leval_cricket_tournament_inauguration_ag_minister_avb_ts10053
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఇతర రంగాలలో ప్రావీణ్యులు గా తీర్చి దిద్దేందుకు అన్ని రకాల వసతులు కల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన వనపర్తి జిల్లా గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న t 10 ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
విద్యను ప్రోత్సహించడం ప్రత్యేకించి బాలికలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించేందుకు పాఠశాలకు వచ్చిన మంత్రికి పాఠశాల తరఫున ఘనంగా స్వాగతం పలికారు . ఈ రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఎనిమిది జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. మొదటగా పోటీపడిన మహబూబ్నగర్ కరీంనగర్ జిల్లాల ఆటను మంత్రి ప్రారంభించి తిలకించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Body:tg_mbnr_13_22_stste_leval_cricket_tournament_inauguration_ag_minister_avb_ts10053

Conclusion:tg_mbnr_13_22_stste_leval_cricket_tournament_inauguration_ag_minister_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.