ETV Bharat / state

నమ్మకంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం చేయించుకోండి... - కలెక్టర్​ శ్వేతా మహంతి

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి... చిన్నపిల్లలకు రోటా వైరస్​ వ్యాక్సిన్ వేసే​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్​ శ్వేతా మహంతి పాల్గొన్నారు.

minister_niranjanreddy_launched_rota_virus_vaccine_at_wanaparthi
author img

By

Published : Sep 10, 2019, 7:28 PM IST

పసిపిల్లల్లో ప్రాణాంతకమైన రోగాలను నివారించేందుకు రాష్ట్ర వైద్య శాఖ తరఫున పదిరకాల వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో కేంద్రప్రభుత్వం కనుగొన్న రోటా వైరస్​ వ్యాక్సిన్​​ను ఏడాదిలోపు పిల్లలకు మందు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని అతి ఖరీదైన రోటా వైరస్ వాక్సిన్​ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. ఏడాదిలోపు ఉన్న ప్రతీ చిన్నారికి గ్రామస్థాయిలోని ప్రతీ ఆశా కార్యకర్త తప్పకుండా అందజేస్తారని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులపై ఉన్న అపనమ్మకాన్ని వదిలి... నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని మంత్రి సూచించారు.

నమ్మకంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం చేయించుకోండి...

ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!

Intro:tg_mbnr_09_10_rota_virus_vaccine_launching_ag_minister_av_ts10053
పసిపిల్లలో ప్రాణాంతకమైన రోగాలను నివారిస్తు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కేంద్రప్రభుత్వం కనుగొన్న rotavirus vaccine మందును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వనపర్తి జిల్లా ఆసుపత్రులో సంవత్సరంలోపు పిల్లలకు మందును వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
వైద్య శాఖ తరఫున ఇప్పటికే తొమ్మిది రకాల వ్యాక్సిన్లను వివిధ దశల్లో పసిపిల్లలకు అందిస్తున్నామని ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కనుగొన్న రోటా వైరస్ పంపిణీతో గ్రామస్థాయిలో ని పసిపిల్లలు సైతం పది రకాల వ్యాక్సిన్లను ఉచితంగా ప్రభుత్వాలు అందజేస్తున్నాయి వారు పేర్కొన్నారు
అతి ఖరీదైన రోటా వైరస్ వాక్సిన్ ప్రభుత్వం నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా పంపిణీ చేస్తుందని గ్రామస్థాయి లోని ప్రతి ఆశ కార్యకర్త సంవత్సరంలోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ను తప్పకుండా అందజేస్తారని వారు తెలియజేశారు
ప్రభుత్వాసుపత్రుల పై అపనమ్మకాన్ని వీడియో నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు

Body:tg_mbnr_09_10_rota_virus_vaccine_launching_ag_minister_av_ts10053

Conclusion:tg_mbnr_09_10_rota_virus_vaccine_launching_ag_minister_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.