ఇవీచదవండి:స్క్రీనింగ్ కమిటీ భేటీ
వనపర్తిలో నిరంజన్‌రెడ్డి - wanaparthi
వనపర్తి జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. శాసనసభ్యుల నివాసగృహాలతో పాటు పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
వనపర్తి జిల్లాలో వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి వనపర్లి జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేల నివాస భవనాలు, పట్టణంలోని పలు వార్డుల్లో రహదారులు, కాలువలు, కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
ఇవీచదవండి:స్క్రీనింగ్ కమిటీ భేటీ
Intro:రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఎమ్మెల్యే నివాస భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో రహదారులు, మురికి కాలువల నిర్మాణం కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన లాంటి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు మంత్రి పదవి చేపట్టిన నిరంజన్ రెడ్డి మొట్టమొదటిసారి జిల్లా కేంద్రానికి రావడంతో ఇక్కడి నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మంత్రికి శాలువాలు పూలమాలలతో సన్మానాలు చేస్తూ అడుగడుగునా ఆహ్వానం పలికారు.
Body:వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు
Conclusion:వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు
Body:వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు
Conclusion:వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు