ETV Bharat / state

'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి'

author img

By

Published : Mar 26, 2021, 11:01 AM IST

వనపర్తి జిల్లా కర్నెతండా ఎత్తిపోతల పథకానికి 2021-22 బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

harish rao, assembly
హరీశ్ రావు, ఆర్థిక మంత్రి

వనపర్తి జిల్లా కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనమండలిలో వెల్లడించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. 2021-22 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.

హరీశ్ రావు, ఆర్థిక మంత్రి

త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. 48 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి 4 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.