ETV Bharat / state

ప్రతి మహిళకూ బతుకమ్మ చీర: మంత్రి నిరంజన్ రెడ్డి - బతుకమ్మ చీరలు

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చీరల పంపిణీ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.

నిరంజన్ రెడ్డి
author img

By

Published : Sep 23, 2019, 11:32 PM IST

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ

రాష్ట్రంలో ప్రతీ మహిళకు బతుకమ్మ చీర అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చీరల పంపిణీ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఆనందంగా బతుకమ్మ పండగను జరుపుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ రెండు మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు..

Intro:వనపర్తి జిల్లా , కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Body:వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
28వ తేదీ నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న టువంటి చీరల పంపిణీ కార్యక్రమంలో విశేషంగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీర అందుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
అందరూ కలిసి కట్టుగా ఆనదోత్సవాలతో బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల రోజుల సమయంలో రెండేసి ముక్కల చొప్పున నాటాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అని ,ఈ పండుగలో పేద ,ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచు ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ని శ్వేతామహంతి, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.