ETV Bharat / state

భూగర్భజలాలు పెంపొందించుకుందాం.. - collecotr

వనపర్తి జిల్లా గోపాల్​పేటలో భూగర్భ జలాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు.. రైతులకు అవగాహన కల్పించారు.

భూగర్భ జలాలు పెంపొందించుకుందాం..
author img

By

Published : Sep 7, 2019, 7:51 PM IST

ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. జిల్లాలోని గోపాల్​పేటలో భూగర్భ జలాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు.. రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. నీటిని సంరక్షించుకునే పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ హెచ్చరించారు. రైతు సంప్రదాయ పంటలను కాకుండా కొత్త కొత్త వంగడాలను సాగు చేయడం వల్ల అధిక దిగుబడులే కాకుండా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.

భూగర్భ జలాలు పెంపొందించుకుందాం..

ఇవీ చూడండి: మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

Intro:tg_mbnr_04_07_collector_jala_abiyan_awareness_avb_ts10053
భూగర్భ జలాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల శక్తి అభియాన్ కార్యక్రమంపై జిల్లా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కల్పించారు.
జిల్లాలోని గోపాల్పేట్ మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆత్మ, జిల్లా అధికారుల సమక్షంలో చేపట్టిన జలశక్తి అభియాన్, కిసాన్ మేళ అవగాహన కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా రైతులకు భూగర్భ జలాల వృద్ధిపై చేపట్టవలసిన అంశాలను సూచించారు.
ప్రతి రైతు తన వ్యవసాయ పొలంలో ఫారం పండుగని కానీ ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు వృద్ధిచెంది వ్యవసాయానికి నీటి కొరత ఉండదని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి రైతులకు సూచించారు
ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వలన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు భూగర్భ జలాల అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో కొలువైన చోట వర్షపు నీటిని ఒడిసి పట్టే విధంగా ఫారం పండు చెక్ డాం ఊటకుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు
నీటిని సంరక్షించుకునే పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెన్నై నగరం వాసులు నీటి కై పడుతున్న అవస్థలను రైతులకు వివరించారు.
ప్రతి రైతు సాంప్రదాయ పంటలను కాకుండా కొత్త కొత్త వంగడాలను సాగు చేయడం తో అధిక దిగుబడులే కాకుండా ఆర్థికాభివృద్ధి సాధించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి జెడ్పి చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులు ఏర్పాటుచేసిన నా స్టాల్సు సందర్శించి వాటి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు

Body:tg_mbnr_04_07_collector_jala_abiyan_awareness_avb_ts10053

Conclusion:tg_mbnr_04_07_collector_jala_abiyan_awareness_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.