ETV Bharat / state

'పరిశుభ్ర భారత్​ లక్ష్యంగా గాంధీ సంకల్పయాత్ర' - GANDHI SANKALPA YATRA IN WANAPARTHI

వనపర్తిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. పరిశుభ్ర భారత్​ నిర్మాణమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బంగారు శ్రుతి తెలిపారు.

GANDHI SANKALPA YATRA IN WANAPARTHI
author img

By

Published : Nov 15, 2019, 2:31 PM IST

గాంధీజీ ఆశయ సాధనే లక్ష్యంగా సంకల్పయాత్ర చేపట్టినట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బంగారు శ్రుతి తెలిపారు. వనపర్తిలోని గాంధీ చౌక్​లోని మహాత్ముడి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన శ్రుతి... పట్టణంలో సంకల్పయాత్ర నిర్వహించారు. నాగర్​కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందన్నారు. పరిశుభ్ర, ప్లాస్టిక్ రహిత భారత్​ని ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. యాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు రజిని, వనపర్తి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

'పరిశుభ్ర భారత్​ లక్ష్యంగా గాంధీ సంకల్పయాత్ర'

ఇదీ చూడండి : "కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దు"

Intro:tg_mbnr_03_15_bjp_gandhi_sankalpayatra_avb_ts10053
భారతీయ జనతా పార్టీ చేపట్టిన గాంధీజీ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంకల్ప యాత్ర చేపట్టారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు బంగారు శృతి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో వీధివీధిన ఊరేగింపు చేపట్టి గాంధీజీ ఆశయసాధనకు కృషి చేయాలని నినాదాలు చేసారు.
గాంధీ చౌక్ లోని మహాత్ముడి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బంగారు శృతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్ల మేర ఈ సంకల్ప యాత్ర కొనసాగుతుందని పార్లమెంటు పరిధిలో గల అన్ని మునిసిపాలిటీలో ఈ సంకల్ప యాత్ర చేపట్టి గాంధీజీ ఆశయ సాధన లైన ప్లాస్టిక్ రహిత భారతాన్ని ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు రజిని వనపర్తి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నాయకులు సబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Body:tg_mbnr_03_15_bjp_gandhi_sankalpayatra_avb_ts10053

Conclusion:tg_mbnr_03_15_bjp_gandhi_sankalpayatra_avb_ts10053

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.