ETV Bharat / state

ఆత్మకూర్​లో డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - cordon search under DSP at wanaparthi district

ఆత్మకూర్​లో డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

cordon-search-under-dsp-in-atmakur-at-wanaparthi-district
ఆత్మకూర్​లో డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Feb 25, 2020, 12:33 PM IST

వనపర్తి జిల్లా ఆత్మకూర్​లో ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ షాకిర్​ హుస్సేన్​, డీఎస్పీ అరుణ్​కుమార్​ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఆత్మకూరులోని వడ్డేవీధి, కుమ్మరివీధిలో సోదాలు చేపట్టారు.

సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్బంధ తనిఖీలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.

ఆత్మకూర్​లో డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: ట్రంప్​తో దావత్​ కోసం నేడు దిల్లీకి సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.