ETV Bharat / state

ఊటకుంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ సెక్రెటరీ - wanaparthi

జల సంరక్షణలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ సెక్రెటరీ డాలీ చక్రవర్తి వనపర్తి జిల్లాలో నిర్మించిన ఊట కుంటలు, ఫారం పండ్ల నిర్మాణాలను పరిశీలించారు. భూగర్భజల మట్టం పెరుగుదలకు ఊట కుంటలు ఉపయోగపడుతాయని అధికారులు ఆయనకు వివరించారు.

ఊటకుంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ సెక్రెటరీ
author img

By

Published : Jul 5, 2019, 10:56 PM IST

నీటి సంరక్షణలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ సెక్రటరీ డాలీ చక్రవర్తి వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలోని ప్రాంతాలను సందర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామాల్లో ఊట కుంటలు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో ఊట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వ్యవసాయ కార్యదర్శికి వివరించారు. మొదటగా పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన నర్సరీని ఆమె పరిశీలించారు. అనంతరం రైతు పొలంలో నిర్మిస్తున్న ఊట కుంట నిర్మాణాలను చూశారు. కుంట నిర్మాణ కొలతలను లోతు సంబంధించిన వివరాలను రికార్డులలో పరిశీలించారు. వ్యవసాయం చేసుకునేందుకు అనువుగా ఉంటుందని, నీటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు. జిల్లాలో మెుత్తం 600 ఫారం పండ్లను నిర్మించినట్లు డీఆర్​డీవో కార్యదర్శికి చెప్పారు.

ఊటకుంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ సెక్రెటరీ
ఇవీ చూడండి: పెట్రో వాత రూ.2 కాదు... అంతకుమించి!

Intro:tg_mbnr_07_05_jalasamrakshna_central_visit_nregs_percoletion_tanks_av_10053
జల సంరక్షణ లో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ సెక్రెటరీ డాలీ చక్రబర్తి వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం లో నిర్మించిన ఊట కుంటలు, ఫారం పండ్ల నిర్మాణాలను పరిశీలించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామాల్లో నిర్మించిన ఊట కుంటల ఏర్పాటుతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో ఊట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వారికి సూచించారు.
ఈ క్రమంలో మొదటగా పెద్దమందడి మండలం లోని మోజర్ల గ్రామంలో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన వన నర్సరీని ఆమె పరిశీలించారు. అనంతరం పెద్దమందడి మండల కేంద్రంలో రైతు పొలంలో నిర్మిస్తున్న ఊట కుంట నిర్మాణాలను చూశారు.
ఈ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను drdo గణేష్ జాదవ్ ను అడిగి తెలుసుకున్నారు .
కుంట నిర్మాణ కొలతలను లోతు సంబంధించిన వివరాలను వారు రికార్డులలో పరిశీలించారు కుంట నిర్మాణం వలన దాదాపు కిలోమీటరు మేర భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని దాంతో బోరు బావుల ద్వారా రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనువుగా ఉంటుందని అధికారులు ఆమెకు తెలియజేశారు.

అనంతరం పెద్దమందడి ఊర చెరువు సమీపంలో ఏర్పాటుచేసిన ఫారం పండు నిర్మాణాన్ని ని ఆమె పరిశీలించారు ఫారంపండ్ నిర్మాణంతో రైతుకి వ్యవసాయం నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లాలో దాదాపు 600 ఫారం పండ్లను నిర్మించినట్లు drdo తెలిపారు.

అనకాపల్లి తండా పంచాయతీ పరిధిలో నిర్మించిన కుంట కుంట ను పరిశీలించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి డాలి చక్రబర్తి కుంట వెనకాల ఉన్న రైతుల వివరాలను తెలుసుకున్నారు.
భూగర్భ జలాలలోతు కొలతలను తెలుసుకున్న ఆమె కుంటల నిర్మాణంతో వృద్ధిచెందే కొలతలను సైతం ఆమె అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గణపురం మండలం లోని గణపసముద్రాన్ని ఆమె పరిశీలించారు.

Body:tg_mbnr_07_05_jalasamrakshna_central_visit_nregs_percoletion_tanks_av_10053

Conclusion:tg_mbnr_07_05_jalasamrakshna_central_visit_nregs_percoletion_tanks_av_10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.