ETV Bharat / state

కానాయపల్లి  శంకరసముద్రం భూనిర్వాసితుల ధర్నా - protest

శంకరసముద్రం భూనిర్వాసితులు తమకు కేటాయించిన భూమిని రియల్టర్ల చేతి నుంచి తమకే అప్పగించాలని కోరుతూ ఆందోళన చేశారు. కొత్తకోట తహసీల్దార్​, ఇతర అధికారులు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

శంకరసముద్రం భూనిర్వాసితుల ధర్నా
author img

By

Published : Apr 17, 2019, 3:20 PM IST

శంకరసముద్రం భూనిర్వాసితుల ధర్నా

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శంకర సముద్రం భూనిర్వాసితులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేశారు. గతంలో గ్రామానికి 23 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని రియల్టర్ల చేతి నుంచి తిరిగి గ్రామానికి అప్పగించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, షిఫ్టింగ్ కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూమి వద్దే టెంట్లు వేసుకుని సామరస్యంగా నిరసన వ్యక్తం చేశారు. కొత్తకోట తహసిల్దార్, ఇతర అధికారులు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: నీలోఫర్​ ఆస్పత్రిలో "లైట్​ అప్​ రెడ్​" కార్యక్రమం

Intro:కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ భూ నిర్వాసితుల ధర్నా.

Body:వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిర్వాసితులు ఆందోళన చేశారు. గతంలో గ్రామానికి 23 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని రియల్టర్ల చేతి నుండి తిరిగి గ్రామానికి అప్పగించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం , షిఫ్టింగ్ కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. R & R భూమి వద్దనే టెంట్లు వేసుకుని సామరస్యంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం దగ్గరికి కొత్తకోట తహసిల్దార్ మరియు ఇతర అధికారులు వచ్చి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.