ETV Bharat / state

'అంబేడ్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి' - wanaparthy news

వనపర్తి జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో అంబేడ్కర్​ 130వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి యాస్మిన్​ బాషా... అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

wanaparthy
ambedkar birth anniversary
author img

By

Published : Apr 14, 2021, 1:18 PM IST

పౌరులంతా అంబేడ్కర్​ ఆశయాల సాధనకై కృషి చేయాలని జిల్లా కలెక్టర్​ యాస్మిన్​ బాషా అన్నారు. వనపర్తి కలెక్టరేట్​లో అంబేడ్కర్​ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం వనపర్తి అంబేద్కర్ కూడలిలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశించిన అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఆయన ఆశయాలు సాధించినట్లు అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అంబేడ్కర్​కు సంబంధించిన స్థలాలను పంచ తీర్థాలుగా చేశాం: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.