ETV Bharat / state

'ఎన్నికల హామీ నెరవేర్చిన తర్వాతే గ్రామానికొచ్చా' - వనపర్తి జిల్లాలో వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

'ఎన్నికల హామీ నెరవేర్చిన తర్వాతే గ్రామానికొచ్చా'
author img

By

Published : Nov 24, 2019, 5:50 PM IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన తరవాతే పెద్దమందడి మండలానికి వచ్చానని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. వీరాయ పల్లిలో ఏర్పాటు చేసిన మహార్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా గోపాల సముద్రాన్ని కృష్ణా జలాలతో నింపిన తర్వాతే వెల్టూరుకు వస్తానని మాటిచ్చానని... దాని ప్రకారమే కృష్ణా జలాలతో గ్రామ చెరువు నిండిన తర్వాతే వచ్చానని మంత్రి అన్నారు. గోపాల సముద్రం చెరువు కృష్ణా జలాలతో నిండి అలుగు పడుతుండడంతో మంత్రి గంగమ్మ పూజలు చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో సాగునీటికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరందించేందుకు కృషిచేస్తామన్నారు.

'ఎన్నికల హామీ నెరవేర్చిన తర్వాతే గ్రామానికొచ్చా'

ఇదీ చూడండి: మెట్రో ప్రయాణం... సౌకర్యవంతం: మంత్రి వేముల

Intro:tg_mbnr_06_24_ag_minister_develapment_works_avb_ts10053
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మొదటగా వీరాయ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన వివరించారు అనంతరం వెల్టూరు గ్రామం గోపాల సముద్రం చెరువు కృష్ణా జలాలతో నిండి అలుగు పడుతుండడంతో మంత్రి గంగమ్మ పూజలను చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో గోపాలసముద్రాన్ని కృష్ణా జలాలతో నింపిన తర్వాత గ్రామానికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం గా కృష్ణా జలాలతో గ్రామ చెరువు నిండటం తోనే గ్రామానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు జీవితకాలం ఉన్నంతవరకు వనపర్తి నియోజకవర్గ పరిధిలో సాగునీటికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించే దిశగా కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు

Body:tg_mbnr_06_24_ag_minister_develapment_works_avb_ts10053

Conclusion:tg_mbnr_06_24_ag_minister_develapment_works_avb_ts10053

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.