ఇవీ చూడండి :ఆదిలాబాద్ గ్రామీణంలో తెరాస విస్తృత ప్రచారం
తేనెటీగల దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలు - 108 VEHICLE TO GOVERNMENT HOSPITAL
తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. చెట్టు మీద తేనేటీగల గుంపును గ్రహించక వంట కోసం పెట్టిన నిప్పుతో వాటికి పొగ సోకింది. ఒక్కసారిగా అక్కడున్న జనాలపై విరుచుకుపడ్డాయి.
గాయపడిన ఆరుగురు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో తేనెటీగలు దాడి చేశాయి. చిన్నంబావిలోని ఓ చెట్టు కింద నివాసం ఉండే చిరు వ్యాపారులు వంట కోసం కట్టెల పొయ్యి ముట్టించారు. చెట్టు కొమ్మకు ఉన్న ఈ ఈగల గుంపునకు పోగ సోకింది.ఒక్కసారిగా తేనెటీగలు దాడికి దిగాయి. అక్కడున్నవారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి :ఆదిలాబాద్ గ్రామీణంలో తెరాస విస్తృత ప్రచారం
Intro:వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లో లో ఓ చెట్టు కింద అ నివాసం ఉండే చిరు వ్యాపారులు వంట కోసం మంటలు పెట్టడంతో చెట్టు కొమ్మకు ఉన్న పెద్ద తేనె తీగల గుంపుకు పగ అ సోకడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న నా ప్రయాణికులపై దాడి చేశాయి
Body:చిన్నంబావి మండల కేంద్రంలో ప్రయాణికుల పై తేనెటీగల దాడి
Conclusion:వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ఓ చెట్టు కింద ప్రయాణికులు ఉండగా పక్కనే ఉన్న చిరు వ్యాపారులు వంట కోసము పొగ మంటలు పెట్టడంతో ఒకేసారిగా గా పైకి వంటలు సోకడంతో చెట్టు కొమ్మలకు ఉన్న పెద్ద తేనెటీగల కు కు మంటలు తాకడంతో ఒకేసారి గా ప్రయాణికులపై దాడిచేశాయి. దీంతో అక్కడ ఉన్న నా ప్రయాణికులతోపాటు నివాస గృహ ప్రజలు చెల్లాచెదురై పారిపోయారు. తేన తీగల దాడిలో ఆరు మంది పై దాడిచేయగా. 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దారిలో లో గాయపడిన ప్రయాణికులకు వైద్యము అందిస్తున్నారు.