ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై వనపర్తిలో 2కే రన్ - SP APOORVA RAO

ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును  వినియోగించుకోవాలని వనపర్తిలో 2కే రన్ నిర్వహించారు.

ఓటు హక్కు వినియోగంపై షీటీం ఆధ్వర్యంలో టూకే రన్
author img

By

Published : Apr 2, 2019, 11:22 AM IST

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : శ్వేతా మహంతి
వనపర్తిలో ఓటు హక్కు వినియోగంపై షీటీం ఆధ్వర్యంలో టూకే రన్ జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఈ పరుగును నిర్వహించారు.

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. మైదానానికి తిరిగి మొదటగా చేరిన విద్యార్థులకు బహుమతులను ఇచ్చి అభినందించారు.

షీ టీం సభ్యులు జిల్లాలో ప్రతి చోట ఉన్నారని, మహిళలను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఇవీ చూడండి :ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు

Intro:tg_mbnr_01_02_shee_teem_2k_run_avb_c3
ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
ఓటు హక్కు సద్వినియోగంపై అవగాహన కల్పించేందుకు వనపర్తి జిల్లా పోలీసు యంత్రాంగం, షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూకే రన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఎస్పి అపూర్వ రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో షీ టీం సభ్యులు జిల్లాలో ప్రతి చోట ఉన్నారని ఎలాంటి ఆకతాయి పనులు చేసి బాలికలను మహిళలను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి బయలుదేరిన టూ కిరణ్ అంబేద్కర్ చౌరస్తా కొత్త బస్టాండ్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా మైదానానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో సభ్యులు విద్యార్థినిలు సిఐఎస్ఎఫ్ జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదటగా మైదానానికి చేరిన విద్యార్థులకు బహుమతులను ఇచ్చి అభినందించారు

Body:tg_mbnr_01_02_shee_teem_2k_run_avb_c3

Conclusion:tg_mbnr_01_02_shee_teem_2k_run_avb_c3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.