ETV Bharat / state

అటవీశాఖ అధికారి ఆత్మహత్య - వికారాబాద్

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వికారాబాద్​లో విగతజీవిగా మారిన అటవీశాఖాధికారి
author img

By

Published : Feb 18, 2019, 2:57 PM IST

వికారాబాద్​లో విగతజీవిగా మారిన అటవీశాఖాధికారి
వికారాబాద్ జిల్లా ధారురు మండలం కోటపల్లి ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీశాఖ రేంజ్ బీట్ అధికారి రాములు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఫోన్​లో అందుబాటులోకి రాలేదు. కుటుంబ సభ్యులు, అటవీశాఖ సిబ్బంది వెతకగా కోటపల్లి ప్రాజెక్టు వద్ద విగతజీవిగా కనిపించాడు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే చనిపోయాడని మృతిని భార్య ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.