ETV Bharat / state

క్షణికావేశంలోనైనా వైద్యులపై దాడి తగదు

వైద్యులపై భౌతిక దాడులను అరికట్టేందుకు వికారాబాద్​ జిల్లా తాండూర్​లోని ఆస్పత్రిలో అవుట్​పోస్ట్​ ప్రారంభించారు.

author img

By

Published : Oct 3, 2019, 9:41 AM IST

క్షణికావేశంలోనైనా వైద్యులపై దాడి తగదు
వైద్యులపై దాడి తగదు

రోగులు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... క్షణికావేశంలో వైద్యులపై దాడి చేయడం కూడా సమంజసం కాదన్నారు వికారాబాద్​ జిల్లా ఎస్పీ నారాయణ. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోలీస్ అవుట్​ పోస్ట్​ను ఆయన ప్రారంభించారు. వైద్యులపై దాడులు జరగకుండా పోలీసుల భద్రత ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Intro:hyd_tg_tdr_2_sp_ab_ts10025_bheemaiah

వికారాబాద్ జిల్లా తాండూర్ లోని జిల్లా ఆస్పత్రిలో పోలీస్ అవుట్ పోస్టు ను ఎస్ పి నారాయణ బుధవారం ప్రారంభించారు

Body:ఆస్పత్రిలో వైద్యులపై మౌతిక దాడులు అను అరికట్టి రోగులకు కు ఆస్పత్రిలో భద్రత పెంచడానికి పోలీస్ అవుట్ పోస్టు ను ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు ఇక్కడ నిరంతరం పోలీసులు విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు

Conclusion:రోగులు ఉద్దేశపూర్వకంగా రైతులపై దాడులు చేయకపోయినా క్షణికావేశంలో చేసిన సమంజసం కాదన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఉంటుందన్నారు కార్యక్రమంలో ఆర్ డి ఓ వేణు మాధవ రావు డిఎస్పి రామచంద్రుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

byte... నారాయణ వికారాబాద్ జిల్లా ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.