ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​,  ఎస్పీ

పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్, ఎస్పీ నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

vikarabad collector and sp visit municipal election counting centers
ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​,  ఎస్పీ
author img

By

Published : Jan 14, 2020, 11:00 PM IST

వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ అయేషా మస్రత్, ఎస్పీ నారాయణ తాండూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పురపాలక సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. పోలింగ్​తో పాటు లెక్కింపు కోసం కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

పోలీస్ బందోబస్తు

జిల్లాలోని 4 పురపాలక సంఘాల ఎన్నికలకు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. ఇప్పటికే పాత నేరస్తులను జిల్లావ్యాప్తంగా బైండోవర్ చేసినట్లు చెప్పారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​, ఎస్పీ

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

Intro:hyd_tg_tdr_14_collector_sp_visit_countingcenter_ab_ts10025_bheemaiah

పురపాలక ఎన్నికలు ఈ ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ జిల్లా ఎస్పీ నారాయణ మంగళవారం పరిశీలించారు పట్టణంలోని సెయింట్ మార్క్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు కేంద్రంలో సమకూర్చిన ఏర్పాట్లను వారు పరిశీలించారు

Body:ఇదే సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీ నీ వికారాబాద్ తాండూరు పరిగి కొడంగల్ పురపాలక సంఘాలను ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు పోలింగ్ తో పాటు లెక్కింపు కోసం ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు ఇప్పటికే ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాలు వాటిని పూర్తి చేసినట్లు తెలిపారు ఈ పత్రాలు బ్యాలెట్ పత్రాలు పోలింగ్ చిట్టీలు ప్రింటింగ్ చేస్తున్నట్లు తెలిపారు

Conclusion:జిల్లాలోని 4 పురపాలక సంఘాల ఎన్నికల్లో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు ఇప్పటికీ పాత నేరస్తులను జిల్లావ్యాప్తంగా అరవై ఎనిమిది మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు రూపాయలు లక్షణాలతోపాటు రెండు లక్షల 20 వేల విలువచేసే వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్నికల్లో ఎలా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

byte.. అయిషా మస్రత్ జిల్లా పాలనాధికారి వికారాబాద్
జిల్లా
..... నారాయణ జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.