వికారాబాద్ మున్సిపల్లోని పలు వార్డుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పట్టణాల పరిశుభ్రతలో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. తడి, పొడి చెత్త వేయడానికి సంచి, బుట్టలను పంచారు.
ప్రజలు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. అనంతరం ఆలంపల్లి దర్గాలో ఉర్సు సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: కరోనాపై ప్రముఖుల ప్రచారం