గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో మహిళలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షాకాలం కావడం వల్ల బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల గ్రామంలో ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలోని పలు కాలనీలు పరిశీలించి స్వచ్ఛత గురించి మహిళలకు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
"ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టుకోవాలి" - toilets
వికారాబాద్ జిల్లాలోని పర్సాపూర్ గ్రామంలో జిల్లా పాలనాధికారి ఆయేషా మహిళలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపారు.
గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో మహిళలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షాకాలం కావడం వల్ల బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల గ్రామంలో ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలోని పలు కాలనీలు పరిశీలించి స్వచ్ఛత గురించి మహిళలకు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
Body:ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మరుగుదొడ్లు కట్టుకోవాలి
Conclusion:గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి masarath khanam ayesha తెలిపారు. మంగళం మంగళవారం కోడంగల్ మండలంలోని parsapur గ్రామంలో లో మహిళల కు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఆత్మగౌరం దక్కాలంటే తప్పనిసరిగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు దీనివలన గ్రామంలో ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
9 మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ప్రశాంతంగా 12 వేల రూపాయలు ఇస్తుందని తెలిపారు రు రు మహిళల ఆత్మ గౌరవం తో పాటు గ్రామమంతా స్వచ్ఛత గా ఉండాలంటే తప్పకుండా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు అనంతరం అనంతరం గ్రామంలోని పలు కాలనీలు పరిశీలించి స్వచ్ఛత గురించి మహిళలకు గ్రామస్తులకు అవగాహన కలిగించారు మరుగుదొడ్లు మరుగుదొడ్లు కట్టుకోవాలని కొంత మంది గ్రామస్తులు ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పించి అప్పటికప్పుడే ముగ్గు వేయించి గుంతలు తీయించారు డి ఆర్ డి ఓ పి డి జాన్సన్... డిఆర్ఓ మోతిలాల్ ఎంపీడీవో మోహన్లాల్ గ్రామ సర్పంచ్ సయ్యద్ అంజద్ తదితరులు పాల్గొన్నారు
TAGGED:
toilets