వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా రూ. 13 లక్షలు మున్సిపల్ నిధులతో విజయనగర్ కాలనీ నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ. 1.71 కోట్లతో పట్టణంలోని తుంకుల్ గడ్డ నుంచి రెసిడెన్షియల్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులును ప్రారంభించారు.
ఇదీ చదవండి: బీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నారు: గంగుల