వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పరిగి పురపాలికలో తొలిసారి పోలింగ్ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పరిగి మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి.
- ఇదీ చూడండి : హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!