ETV Bharat / state

తాండూర్​లో పోలీసుల తనిఖీలు - వికారాబాద్

వికారాబాద్ జిల్లా తాండూర్​లో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేశారు.

తాండూర్​లో పోలీసుల తనిఖీలు
author img

By

Published : Aug 24, 2019, 5:55 AM IST

ప్రజల భద్రత దృష్ట్యా తాండూర్​ రైల్వేస్టేషన్​ ప్లాట్​ఫాం, ఆర్టీసీ బస్టాండ్​లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టికెట్ బుకింగ్ కౌంటర్లు, తదితర విభాగాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్​తో చాలా రోజులుగా పార్కింగ్ చేసిన వాహనాలను నిశితంగా పరిశీలించారు.

తాండూర్​లో పోలీసుల తనిఖీలు

ఇదీ చూడండి : డీసీ​ ప్రమోటర్ల ఇళ్లలో ఈడీ సోదాలు.. భారీగా సొత్తు స్వాధీనం

Intro:hyd_tg_tdr_23_police_tanikeelu_av_ts10025

వికారాబాద్ జిల్లా తాండూర్ లో పోలీసులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేశారు రైల్వే స్టేషన్ తో పాటు ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు

Body:రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫారం లు టికెట్ బుకింగ్ కౌంటర్లు తదితర విభాగాల్లో పోలీసులు తనిఖీలు చేశారు ప్రయాణీకుల బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు

Conclusion:పోలీసు జాగిలం తో పాటు మెటల్ డిటెక్టర్ తో పోలీసులు తనిఖీలు చేశారు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లలో పార్కింగ్ చేసిన వాహనాలను సైతం పోలీసులు లు పరిశీలించారు ఆర్టీసీ బస్ స్టేషన్ లో చాలా రోజులుగా నిలబెట్టిన ఓ వాహనాన్ని పోలీసులు మరీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసుల తనిఖీల్లో ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు సాధారణ పోలీసులు చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.