వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి జడ్పీ ఛైర్పర్సన్ భూమి పూజ చేశారు. దసర రోజునే నూతన భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
గతంలో నాయకులను కార్యకర్తలు కలవాలంటే వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేదని ఇప్పుడా పరిస్థితిని మార్చేందుకే పార్టీ కోసం నూతన భవనాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతీ ఎమ్మెల్యే రెండు రోజులకోసారి జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వివరించారు.
'కార్యకర్తల కోసమే పార్టీ ఆఫీసులు'
పార్టీ కార్యకర్తలకు నాయకులను అందుబాటులోకి తెచ్చేందుకే జిల్లా కేంద్రాల్లో తెరాస కార్యాలయాల నిర్మాణానికి అధ్యక్షుడు కేసీఆర్ శ్రీకారం చుట్టారని వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి అన్నారు. అనంతరం పార్టీ నూతన కార్యాలయానికి ఆమె భూమి పూజ చేశారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి జడ్పీ ఛైర్పర్సన్ భూమి పూజ చేశారు. దసర రోజునే నూతన భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
గతంలో నాయకులను కార్యకర్తలు కలవాలంటే వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేదని ఇప్పుడా పరిస్థితిని మార్చేందుకే పార్టీ కోసం నూతన భవనాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతీ ఎమ్మెల్యే రెండు రోజులకోసారి జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వివరించారు.
యాంకర్ : కొర్యకర్తలకు నాయకులను అందుబాటులోకి తెవడానికి జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చూట్టారని జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి అన్నారు. పార్టీ కార్యలయానికి ఆమె భూమి పూజ చేశారు.
Body:1-వాయిస్ : వికారాబాద్ జిల్లా కేంద్రఞలో టీఆర్ఎస్ పార్టీ కార్యలయ భవనానికి నిర్మణానికి జిల్లా లోని అందరు ఎమ్మెల్యే లతో కలిసి జడ్పీ చైర్పర్సన్ భూమిపూజ చేశారు. దసర నాడు భవనాలు ప్రారఃభం కానున్నాయి. అనంతరం కోటి రుపాయలతో నిర్మంచిన మండల ప్రజా పరిషత్ కార్యలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ, గతంలో నాయకులను కార్యకర్తలు కలవాలంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు వెళ్ళాల్సివచేదని అన్నారు. భవనాల నిర్మణం పూర్తి అయిన తరువాత ప్రతి ఎమ్మెల్యేలు రెండు రోజులకు ఒక సారి జిల్లా పొర్టీ కార్యలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు .
బైట్ : సునీతారెడ్డి ( జడ్పీ చైర్పర్సన్ వికారాబాద్ )
Conclusion:మురళీకృష్ణ, వికారాబాద్