వికారాబాద్ జిల్లా పరిగి అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించిన పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లును సస్పెన్షన్ చేశారు. గత కొంత కాలంగా ఇసుక వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఈ మధ్య కాలంలో ఇసుక మాఫియాతో ఫోన్లో మాట్లాడిన ఆడియో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
పూర్తి విచారణ జరిపి ఈరోజు సస్పెన్షన్ వేటు వేశారు.
అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించిన పరిగి ఎస్సై సస్పెన్షన్
పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమ ఇసుక వ్యాపారులను ఫోన్లో బేదిరిస్తూ... తనకు మామూళ్లు ఇవ్వాలని ఎస్సై బెదిరించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు... సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.