ETV Bharat / state

వర్షాల కోసం ముస్లింల ప్రార్థనలు - వర్షాలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని వికారాబాద్​ జిల్లా ఆలంషాయిత్​ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వర్షం కోసం ముస్లింల ప్రార్థనలు
author img

By

Published : Jun 22, 2019, 5:01 PM IST

వర్షం కోసం ముస్లింల ప్రార్థనలు

వికారాబాద్​ జిల్లా ఆలంపల్లిలోని ఆలంషాయిద్​ ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక రైతులు పంటలు వేసేందుకు వెనకాడుతున్నారని, కూరగాయల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాలు బాగా కురవాలని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇవీ చూడండి: వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.