ETV Bharat / state

రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన పల్లా, మహేశ్​ రెడ్డి - vikarabad latest news

జిల్లాలో రైతు వేదికలకు నాయకులు భూమి పూజ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి పర్యటించి రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు.

mlc, mla foundation stone for rythu vedika in vikarabad district
రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన పల్లా, మహేశ్​ రెడ్డి
author img

By

Published : Aug 4, 2020, 4:47 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్, సొండేపూర్, రంగంపల్లిలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులు పొలాల్లో పనిచేస్తుండగా నేరుగా అక్కడికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తున్నారా లేదా, రైతుబంధు వస్తుందా లేదా అడిగారు. ప్రతి గ్రామంలో రైతు సమన్వయ కో-ఆర్డినేటర్లు, ఏఈవోలు సరిగా పని చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.