కరోనా కట్టడిలో భాగంగా వికారాబాద్ జిల్లా రామయ్యగూడలో సర్వే చేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లతో ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఎక్కడా అనుమానితులు లేరని, ప్రజలు సహకరిస్తున్నారని రిసోర్స్ పర్సన్లు బదులిచ్చారు. ప్రతి బృందం 50 ఇళ్ల చొప్పున సర్వే చేయాలన్నారు. సేకరించిన సమాచారాన్ని జిల్లా వైద్యాధికారికి అందజేస్తామని పేర్కొన్నారు.
ప్రతి బృందం 50 ఇళ్లు సర్వే చేయాలి: ఎమ్మెల్యే ఆనంద్ - Vikarabad MLA Anand latest news
కరోనా కట్టడిలో భాగంగా వికారాబాద్ పట్టణంలో పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) చేపట్టిన సర్వే సజావుగా సాగుతోందని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు.
![ప్రతి బృందం 50 ఇళ్లు సర్వే చేయాలి: ఎమ్మెల్యే ఆనంద్ MLA Anand said Each team must survey 50 homes latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6984535-768-6984535-1588141874004.jpg?imwidth=3840)
MLA Anand said Each team must survey 50 homes latest news