ETV Bharat / state

వామ్మో చిరుత... రాంపూర్​లో కంటిమీద కునుకు కరవు!

చిరుత హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పశువులపై విరుచుకు పడుతోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే.. రాంపూర్ ప్రజలకు వణుకు పుడుతోంది.

author img

By

Published : Aug 30, 2019, 8:46 PM IST

చిరుతను బంధించి కష్టాలు తొలగించండి
చిరుతను బంధించి కష్టాలు తొలగించండి
వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం రాంపూర్ సమీపంలోని అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. పొలాల దగ్గర ఉన్న పశువులపై దాడి చేసి చంపేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐదారుసార్లు దాడి చేసిందని, అటవీ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనితో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తాము, చిరుత భయం వల్ల ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోతున్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చిరుతను బంధించి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.

ఇవీ చూడండి : సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య

Intro:tg_hyd_27_30_pargi_chirutha_dhadi_ab_vo_ptc_ts10019
REPORTER.V.SRINIVAS (PARGI)
note . పి టి సి తో చేయబడిన ఐటమ్

మరోసారి చిరుత దాడి ఈ నెలలో ఐదోసారి పశువులపై దాడి చేయడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న రైతులు

Body:వికారాబాద్ జిల్లా పరిగి:-
కులకచర్ల మండలం అనంతసాగర్ .కుసుమ సముద్రం. రాంపూర్ .గ్రామాలు . అడవి సమీపంలో ఉన్న గ్రామాలు ఈ అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది అని పొలాల దగ్గర ఉన్న పశువుల పై దాడి చేసి చంపేసిందని ఈ నెలలో ఇప్పటివరకు ఐదు సార్లు దాడి చేసి పశువులని తిన్నదని రైతులు అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు అయినా అధికారులు మాత్రం నామమాత్రపు ఏర్పాటు చేస్తున్నారని దాన్ని బంధించే ఏర్పాట్లు ఏమాత్రం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగైతే తే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని అని చిరుత పులి భయం వల్ల ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేయాలంటే ప్రాణాలు పోతాయని భయంతో వ్యవసాయం కూడా చేయట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి వెంబడే చిరుతను బంధించి తీసుకెళ్లాలని మనవి చేస్తున్నారు ....
బైట్.
01. తిరుపతయ్య రైతు రాంపూర్ గ్రామం
02. రవి రైతు రాంపూర్ గ్రామం
03. మంజుల మహిళా రైతు రాంపూర్ గ్రామం

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.