ETV Bharat / state

పిల్లలతో కలిసి ఆర్టీసీ కార్మికుల భిక్షాటన - ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు వికారాబాద్ జిల్లా తాండూరులో వినూత్న నిరసన తెలిపారు

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 22వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వినూత్నంగా తమ పిల్లలతో కలిసి మహిళా కార్మికులు దీక్షకు పూనుకున్నారు.

పిల్లలతో కలిసి ఆర్టీసీ కార్మికుల భిక్షాటన
author img

By

Published : Oct 26, 2019, 7:04 PM IST

ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు వికారాబాద్ జిల్లా తాండూరులో వినూత్న నిరసన తెలిపారు. తమ పిల్లలతో కలిసి మహిళా కార్మికులు దీక్షకు పూనుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందకపోవటం వల్ల దసరా పండుగ జరుపుకోలేదని, ఇప్పుడు దీపావళి పండుగ సైతం జరుపుకోలేకపోతున్నామని కార్మికులు భిక్షాటన చేపట్టారు. తమ పిల్లలతో సైతం భిక్షాటన చేయించి వినూత్నంగా నిరసన చేశారు. రోడ్డుపై వచ్చే వాహనదారులు, వ్యాపార దుకాణాలలో భిక్షాటన కొనసాగించారు.

తెజాస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తాండూరు వచ్చే కార్యక్రమం రద్దయింది. హైదరాబాద్​ నుంచే ఆయన ఫోన్​లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులకు అండగా ఉంటామని, తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పిల్లలతో కలిసి ఆర్టీసీ కార్మికుల భిక్షాటన

ఇదీ చూడండి : అర గుండు.. సగం మీసంతో కార్మికుల నిరసన

Intro:hyd_tg_tdr_26_rtc_karmikula_bikshatana_av_ts10025_bheemaiah

గత 21 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం ఇరవై రెండో రోజుకు చేరింది సమ్మెలో భాగంగా కార్మికులు వికారాబాద్ జిల్లా తాండూరులో వినూత్న నిరసన తెలిపారు తమ పిల్లలతో కలిసి ఇ మహిళా కార్మికులు దీక్షకు అనుకున్నారు దీక్షలో తమ పిల్లలను సైతం కూర్చోపెట్టారు

Body:తమకు కు ప్రభుత్వం నుంచి వేతనాలు అందకపోవటంతో దసరా పండుగ జరుపుకో లేక ఇప్పుడు దీపావళి పండుగ సైతం జరుపుకో లేక పోతున్నామని కార్మికులు లు బిక్షాటన చేశారు తమ పిల్లలతో సైతం భిక్షాటన చేసి ఇ వినూత్నంగా నిరసన తెలిపారు రోడ్డుపై వచ్చే వాహనదారులు వ్యాపార దుకాణాలను కార్మికులు భిక్షాటన చేశారు

Conclusion:తేజ స రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తాండూర్ వచ్చే కార్యక్రమం ముందుగా ఖరారయింది హైదరాబాదులో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అఖిలపక్షం సమావేశం ఉండటంతో ఆయన రాలేకపోయారు దీంతో అక్కడి నుంచి ఆయన ఫోన్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు సమ్మె పోరాటంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి చర్చలు జరుపుతున్నారట మొదటి విజయంగా అని పేర్కొన్నారు సమ్మె ఫలితంగానే ప్రభుత్వం చర్చలు జరగడానికి ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు జడ్పీహెచ్ఎస్ స్కూల్ మొక్కుబడిగా కాకుండా ఫలితం ఇచ్చేలా జరపాలన్నారు కార్మికులకు అండగా ఉంటామని అఖిలపక్షం నిర్ణయించిందని ఆయన చెప్పారు చివరికి కార్మికులకు విజయం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.