వికారాబాద్ జిల్లాలోని దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అండగా మేమున్నామంటూ జన సాహస్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ముంబయి నుంచి వచ్చిన కూలీలతో పాటు నిరుపేదలకు జన సాహస అధినేత నవీన్ కుమార్ నిత్యావసరాలు అందించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా నిలుస్తోన్న స్వచ్ఛంద సంస్థలు - food distribution
వికారాబాద్ జిల్లాలోని దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు జన సాహస్ స్వచ్ఛంద సంస్థ నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.
groceries distribution to poor in vikarabad