ETV Bharat / state

ఈవీఎంలు వచ్చేసాయ్ - vikarabad

పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం నుంచి ఈవీఎంలు తెప్పించారు. వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో వీటిని భద్రపరిచారు.

ఈవీఎంలు వచ్చేసాయ్​...
author img

By

Published : Mar 7, 2019, 6:31 AM IST

Updated : Mar 7, 2019, 8:52 AM IST

పార్లమెంటు ఎన్నికల నిర్వహణకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈవీఎంలను తెప్పించారు. బుధవారం రాత్రి 1425 ఈవీఎంలు వికారాబాద్​ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నాయి. కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్​లో వాటిని భద్రపరిచారు. కలెక్టర్ అయేషా, జేసీ అరుణాకుమారి, డీఆర్​వో మోతిలాల్ వాటిని భద్రపరిచే వరకుఅక్కడే ఉన్నారు.

ఇవీ చదవండి:పారదర్శకంగా ఎన్నికలు

Last Updated : Mar 7, 2019, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.