పరిగిలో దొంగల బీభత్సం - thieves
వికారాబాద్ పరిగిలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లల్లో చోరికి పాల్పడ్డారు. బంగారం, నగదుతో ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు
sample description