ETV Bharat / state

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం - MLA Patnam Narender Reddy distributes checks to beneficiaries of Kalyanalakshmi and Shaadi Mubarak

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు.

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం
author img

By

Published : Nov 4, 2019, 1:59 PM IST

వికారాబాద్​ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ లబ్దిదారులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అప్పు చేసేవారని, ఆ అప్పు తీర్చడానికి నానా ఇబ్బందులు పడేవారని ఎమ్మెల్యే అన్నారు. 45 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశామన్నారు. అనంతరం రైతులకు పట్టా పాస్​బుక్కులను అందజేశారు.

రైతులు ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప దేశముఖ్​, తహశీల్దార్‌ కిరణ్ కుమార్, ఇతర నాయకులు మధు యాదవ్, వివిధ గ్రామల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం

ఇదీ చూడండి : కమ్ముకున్న మంచు దుప్పటి

Intro:కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

Body:కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

Conclusion:తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని m l a పట్నం నరేందర్ రెడ్డి అన్నారు ఆదివారం కొడంగల్ పట్టణము లోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ ..షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు...ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. గతం లో ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అప్పు చేసి పెళ్లి చేసేవారు ...ఆ అప్పు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు...కానీ తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడ పిల్లల తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశం తో ముఖ్య మంత్రి కే సి ర్ మొదట యాబై వేళా నుంచి 75 వేలు ఆ తరువాత 1.16లక్ష డబ్బులను అంధజేస్తున్నారని తెలిపారు... కొడంగల్ మొత్తం 45 చెక్కులను అందజేయడం జరుతుందని అన్నారు. అలాగే రైతులకు పట్టా పసుబుక్కలను కూడా అంద జేశారు...రైతులు ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా ద్వారా కుటుంబానికి 5లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు... తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ0 కోసం మరెన్నో పథకాలు ప్రవేశ పెడుతుందని అన్నారు... కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప దేశముక్ ...తహశీల్దార్ కిరణ్ కుమార్...నాయకులు మధు యాదవ్...వివిధ గ్రామల సర్పంచులు..ఎంపీటీసీలు పాల్గొన్నారు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.