ETV Bharat / state

పెన్షన్​ కోసం తిప్పుకుంటున్నారని పరిగిలో ఆందోళన - పెన్షన్​ కోసం పరిగిలో ధర్నా

పెన్షన్ ఇచ్చే మిషన్లు పనిచేయడం లేదంటూ నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆసరా లబ్ధిదారులు నిరసన తెలిపారు. కావాలనే ఆలస్యం చేస్తున్నఆరని కార్యాలయం ముందు బైఠాయించారు.

parigi
author img

By

Published : Oct 11, 2019, 9:12 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫీస్ ముందు పెన్షన్ లబ్ధిదారులు బైఠాయించారు. తపాల కార్యాలయం ముందు ఎండలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చే మిషన్లు పనిచేయడం లేదంటూ, సిగ్నల్ సరిగ్గా లేదంటూ నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్షన్​ కోసం తిప్పుకుంటున్నారని పరిగిలో ఆందోళన

ఇదీ చూడండి: కొండగట్టు అంజన్న చెంత.. అసౌకర్యాల తిష్ట...

రిపోర్టర్ శ్రీనివాస్ పరిగి. వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి ఫైల్ నేమ్:TG_HYD_PARGI_ _ 10_PENTION DARULA NIRASANA_AB_TS10019 తేది:10-10-2019 వాయిస్ ఓవర్ :- పెన్షన్ మిషన్లు పనిచేయకపోవడంతో పోస్టల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవ్వుతున్నారు,లబ్దిదారులకు జవాబు చెప్పలేక మిషన్ పనిచెయ్యక సిగ్నల్ సరిగ్గ ఉండక ఇబ్బందులకు గురవుతున్నారు పోస్టల్ సిబ్బంది.కావాలనే ఆలస్యం చేస్తున్నరని పోస్టఫిస్ ముందు నిరసనకు దిగారు లబ్దిదారులు. యాంకర్:వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫిస్ ముందు పెన్షన్ లబ్దిదారులు బైటాయించారు.పోస్టాఫిస్ ముందు రోడ్డుపై ఎండలో కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. పోస్టల్ సిబ్బంది పెన్షన్ ఇచ్చే మిషన్లు పనిచేయడం లేదంటూ గత నాలుగు రోజులుగా సిగ్నల్ సరిగ్గా లేదంటూ, తమంతా నాలుగు రోజులుగా తమను పోస్టాఫిస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ తీసుకునేందుకు వచ్చే తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని,ఉదయం నుండి పెన్షన్ ఇచ్చే వరకు తము ఎండలో నిలబడవలసి వస్తుందని అన్నారు. పెన్షన్ తీసుకునే వృధ్ధులు,వితంతువు,వికలాంగులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైట్: 1)పెన్షన్ లబ్దిదారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.