ETV Bharat / state

పుట్టాపహాడ్​లో ఘనంగా బతుకమ్మ సంబురం - బతుకమ్మ సంబురం

తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగను ఊరూరా ఘనంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మ అలంకరించి వాడవాడలా మహిళలు సందడి చేస్తున్నారు.

బతుకమ్మ సంబురం
author img

By

Published : Oct 3, 2019, 9:38 AM IST

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్​లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​, ఎంపీపీ పాల్గొన్నారు.

Intro:tg_hyd_pargi_ _02_batukamma_sambaralu_ab_ts10019
గ్రామ గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్న మహిళలు

Body:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలతోపాటు కులకచర్ల ఎంపీపీ సత్య హరిచంద్ర వైస్ ఎంపీపీ రాజశేఖర్ పాల్గొని మహిళలతో పాటు వారు కూడా బతుకమ్మ పాటను ఆడారు దీనితో పుట్టపర్తి మహిళల ఆనందం అవధులు లేకుండా పోయింది ..
బైట్.
01.ఎంపిపి సత్యహరిచంద్ర.
02. వైస్ ఎంపిపి రాజశేఖర్ గౌడ్

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.