ETV Bharat / state

స్ట్రాంగ్​రూమ్​కు చేరుకున్న బ్యాలెట్​ బాక్సులు

వికారాబాద్​ జిల్లా పరిగిలోమున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను  స్ట్రాంగ్ రూమ్​లకు తరలించారు.

BALAT BOX_TRANSPORT in parigi
స్ట్రాంగ్​రూమ్​కు చేరుకున్న బ్యాలెట్​ బాక్సులు
author img

By

Published : Jan 23, 2020, 1:13 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో 15 వార్డులకు గానూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 30 పోలింగ్​ కేంద్రాల్లో.. దాదాపుగా 17,221 మంది ఓటర్లు ఉన్నారు.

60 బ్యాలెట్ బాక్సులు, 150 మంది సిబ్బంది, 10 వెబ్​కాస్టింగ్​లతో పురఎన్నికలు సాఫీగా జరిగాయి. బ్యాలెట్​ బాక్సులను పోలీసుల బందోబస్తు నడుమ స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు.

స్ట్రాంగ్​రూమ్​కు చేరుకున్న బ్యాలెట్​ బాక్సులు

ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు

Intro:TG_HYD_PARGI_62_22_BALAT BOX_TRANSPORT_AV_TS10019.
ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్ లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు

Body:వికారాబాద్ జిల్లా పరిగి నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీలో 15 వార్డులు 30 పోలీస్ స్టేషన్ ల తో17221 మంది ఓటర్ల తో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
60 బ్యాలెట్ బాక్సులు లు 150 మంది సిబ్బంది 10 వెబ్కాస్టింగ్ ప్రశాంతంగా ముగిసిన పరిగి మున్సిపాలిటీ ఎన్నికలు

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.