వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహవీర్ ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఆస్పత్రి పరిసరాల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బైక్ ఇవ్వలేదనే కోపంతో చావబాదాడు..