ETV Bharat / state

50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత - మైనార్టీ గురుకుల వసతి గృహం

students food poison
విద్యార్థులకు అస్వస్థత
author img

By

Published : Feb 15, 2020, 10:16 PM IST

Updated : Feb 15, 2020, 11:01 PM IST

22:14 February 15

మైనార్టీ గురుకుల విద్యార్థులకు అస్వస్థత

వికారాబాద్​ జిల్లా బొమ్రాస్​పేట మండలం చిల్ముల్​ మైలారంలోని మైనార్టీ గురుకుల వసతిగృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన 50 మంది విద్యార్థులకు కడుపునొప్పి రావడం వల్ల వారిని కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  

ఇదీ చూడండి: పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ

Last Updated : Feb 15, 2020, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.