ETV Bharat / state

కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య - wife killed her husband

క్షణికావేశంలో కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. తనపై చేయి చేసుకున్నాడనే ఆవేశంలో కర్రతో కొట్టి చంపింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య
author img

By

Published : Jul 22, 2019, 2:03 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక భార్య... భర్త తలపై కర్రతో కొట్టి చంపింది. కందుల బక్కిరెడ్డి(45) రోజు మద్యం తాగి భార్యను వేధించేవాడు. భార్య ఎన్నిసార్లు మందలించిన వినిపించుకోలేదు. శనివారం రాత్రి భార్యపై చేయి చేసుకోగా... సైదమ్మ క్షణికావేశంలో భర్త తలపై కర్రతో గట్టిగా కొట్టింది. తల పగిలి రక్తస్రావమైంది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించాడు. భార్య సైదమ్మకు మతిస్థిమితం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య

ఇవీ చూడండి:పురపాలిక ఎన్నికలపై నేడు కేటీఆర్​ సమీక్ష

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక భార్య... భర్త తలపై కర్రతో కొట్టి చంపింది. కందుల బక్కిరెడ్డి(45) రోజు మద్యం తాగి భార్యను వేధించేవాడు. భార్య ఎన్నిసార్లు మందలించిన వినిపించుకోలేదు. శనివారం రాత్రి భార్యపై చేయి చేసుకోగా... సైదమ్మ క్షణికావేశంలో భర్త తలపై కర్రతో గట్టిగా కొట్టింది. తల పగిలి రక్తస్రావమైంది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించాడు. భార్య సైదమ్మకు మతిస్థిమితం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య

ఇవీ చూడండి:పురపాలిక ఎన్నికలపై నేడు కేటీఆర్​ సమీక్ష

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
Cell: 9885004364.

"అమ్మకే అమ్మ అయ్యిన ఆ చిన్నారి"


Body:ఆడుతూ పాడుతూ బడికి వెళ్లే వయస్సు ఆ చిన్నారి ది. అమ్మ చేతులతో గోరుముద్దలు తినాల్సిన ఆ వయసులో
ఆ అమ్మకే అమ్మగా మారి సపర్యలు చేస్తుంది.
నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి అప్పటికే మానసిక వికలాంగురాలైన తల్లిని కంటికి రెప్పాలా కాపాడుకుంటుంది.
నా అన్నవారు ఎవరూ లేకున్నా ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే మరోపక్క అమ్మకే అమ్మ గా మారిన తీరు చూస్తుంటే ఎవరికైనా కంటతడి పెట్టేస్తారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన గై గుళ్ళ శోభారాణి , తిరుమలగిరి ఉన్నత పాఠశాలలో 8వ, తరగతి చదువుతున్నది.
తండ్రి గైగుళ్ళ శ్రీనివాస్ తాపి మేస్త్రీ చేస్తు జీవనం గడుపున్నాడు రెక్కాడుతేనే డొక్కాడని నిలుపేద కుటుంబం.
తల్లి ఉపేంద్ర మానసిక వికలాంగురాలు, శోభారాణి కి తోబుట్టువులు ఎవ్వరూ లేరు.
రోజు వారి కూలి పని చేసి జీవనంగడుపుతున్న రు. కూలి కోసం పక్క గ్రామమైన తొండ గ్రామంలో ఇంటి నిర్మాణం పనిముగించుకొని ఇంటికి తిరిగి వస్తుంటే రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందాడు.
అప్పటికే ఇంట్లో మానసిక వికలాంగులైన తల్లి శోభారాణి ఇద్దరు ఒంటరి వారయ్యారు. ధహన సంస్కారాలకు డబ్బులు లేకుండా ఉంటే గ్రామపంచాయతీ దహన సంస్కారాలను చేయించింది .
ఇంటి యజమాని అకాల మరణం ఈ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది.
అప్పటి నుంచి శోభారాణి ఉదయాన లేచి మానసిక వికలాంగులైన తల్లిని చూసుకుంటూ వంట చేసి తల్లికి పెట్టి పాఠశాలకు వెళ్లి చదువుకొని సాయంత్రం ఇంటికి చేరుకొని తల్లి బాగోగులు చూసుకొని సాయంత్రం బాలికల వసతి గృహానికి వెళ్లి భోజనం చేసి రాత్రికి తల్లి వద్దకు చేరుకొని చూసుకుంటుంది. వేసవి సెలవుల్లో శోభారాణి గాజుల దుకాణంలో పనిచేసింది.
నివాస యోగ్యంగా లేని కూలిపోయిన గోడలపై రేకుల కొట్టం లాంటి ఆ ఇల్లు , అందులో వారి జీవించడం ఇబ్బందికరంగా ఉంది . రాత్రి వేళల్లో వర్షం వస్తే పక్కింట్లో తలదాచుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
గత సంవత్సరం శోభారాణి బాదలను గమనించిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులు కాస్త డబ్బులు పోగు చేసి శోభారాణి పేరు మీద బ్యాంకు లో (ఫిక్స్ డిపాజిట్) పొదుపు చేశారు.
చదువు కు అవసరమయ్యే పుస్తకాలు, స్టేషనరి, బ్యాగు , డ్రెస్సులు పాఠశాల ఉపాద్యాలు అందించారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి శోభారాణి ఆలనాపాలన చూసుకోవాలని ప్రభుత్వాన్ని దాతలను వేడుకుంటున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు.
ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇల్లు కట్టించి ఆచిన్నారికి చక్కటి భవిష్యత్ ను అందించాలని కో‌ఉతున్నారు.
.


Conclusion:ఇన్ని భాదలను ఉన్నా ఆ చిన్నారి శోభారాణి ముఖములో చిరునవ్వు, తోటివారికి తెలువకుండా హుందాగా ఉంటోంది చదువులో ఆటలలో తోటి విద్యార్దుల కంటే ముందే ఉంటుంది. ఇంత చక్కటి చదుల తల్లి కి ఇంతటి కష్టమాని అని ధుఖించని వారులేరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.